17.02.2023....           17-Feb-2023

         ఆతని సత్కర్మాచరణే ముఖ్యం!

“మేమె సుమా గాంధీజీ, సుందరయ్య వారసులం

సామాజిక బాధ్యతలను చక్క బెట్టు మనుష్యులం...”

అనే అహం దరిజేరక ఆత్మీయతతో మెలిగే

కార్యకర్త - ఆతని సత్కర్మాచరణే ముఖ్యం!