02.06.2020....           02-Jun-2020

           వ్యక్తి? శక్తి?  శ్రీ శ్రీ ఓ శ్రీ శ్రీ!

 

వ్యక్తిగ సాధించిన దాంట్లో స్వార్ధముండ వచ్చునేమొ!

సమష్టి లో బలహీనుడు శక్తివంతుడగుట నిజమొ!

“వ్యక్తికి బహువచనమె శక్తి” అని అందుకె శ్రీ శ్రీ చెప్పుట!

ఆ కవితకు అసలర్ధం స్వచ్చ ఉద్యమంబేనట!