13.03.2023 ....           13-Mar-2023

          పర్యావరణ మేమగునిక?

ఉత్సవాల టపాసులూ, వాహన కాలుష్యాలూ

అవి చాలక అడుగడుగున ప్లాస్టిక్కుల పెనుగుట్టలు,

చెవులు పగులు పెను మ్రోతలు, ఆలయాల మైకు రొదలు

పర్యావరణ మేమగునిక? బ్రతుకుల స్వస్తత ఎక్కడ?