17.03.2023 ....           20-Mar-2023

               సహజమైన ప్రశ్నలు ఇవి:

స్వచ్ఛ - సుందరోద్యమమున సహజమైన ప్రశ్నలు ఇవి:

అసలు ఋణగ్రస్తులెవరు? అప్పు తీర్చుచున్నదెవరు?

కార్యకర్తలకు గ్రామమ? గ్రామానికె కార్యకర్త?

క్రొత్త అప్పు చేయడమా? ప్రాత అప్పు తీర్చడమా?