08.04.2023 ....           08-Apr-2023

    అది అనితర సాధ్యం

ఏ ప్రధాన వీధినైన విడిచితిరా ఊడ్చకుండ

చెరువైనా - మురుగులోని సిల్టైనా - చెట్లైనా –

పుట్టైనా కార్యకర్త పట్టుదలలు తగ్గలేదు

అది అనితర సాధ్యం మరి - అది గ్రామం అదృష్టమే!