03.06.2020....           03-Jun-2020

       డాండ - డడాండ – డాండ .. అని

 

ఏ తాయతు మహిమా కాదు - ఏ దేవుని వరం కాదు

మహర్షి దీవనలు కాదు - మంత్ర తంత్ర ఫలం కాదు

చల్లపల్లి స్వచ్చ – శుభ్ర - సౌందర్యం సాధనలకు

స్వచ్చ కార్యకర్తల శ్రమె కారణమని చాటగలను!