30.04.2023 ....           30-Apr-2023

       అందని ద్రాక్షో ఐతే

ఇదొక వేళ అసాధ్యమో - అందని ద్రాక్షో ఐతే –

అతిలోకమొ - అసంబద్ధ, ప్రేలాపనమో ఐతే –

ఈ సాదా మనుషులెట్లు అవలీలగ చేసినారు?

ప్రజ్వలించు శ్రమ సంస్కృతి బాటనెలా నిర్మింతురు?