22.06.2023 ....           22-Jun-2023

    ఏం లాభం? కష్టించక

గంగులపాలెం బాటను కథలు కథలుగా చెప్పీ –

సామ్యవాద వీధి సొగసు చాల మార్లు తిలకించీ –

ఎవరి వార్డు, వీధి వాళ్లు ఇట్లు మార్చుకోనప్పుడు

ఏం లాభం? కష్టించక ఏ ప్రయోజనం దక్కును?