మాట వరుసకొ – ఉదాహరణకొ
మాట వరుసకొ - ఉదాహరణకొ - మచ్చుతునకకొ చేయు పనుల?
ప్రలోభాలకొ – ప్రచారాలకొ - వార్తకెక్కే సేవలా ఇవి?
స్వచ్ఛ సుందర గ్రామమునకై ఆరు ఋతువులు - అన్ని రోజులు
కార్యకర్త కఠోర శ్రమ కైంకర్యములుగా జరుగు కృషియా?