17.07.2023....           17-Jul-2023

 శ్రమదానం విలువేదో తెలియకుంది!

అడగకనే సమకూరిన స్వచ్ఛ శుభ్రతలు గావున –

అభ్యర్థింపకనే ఈ హరిత సంపదున్నందున –

వద్దన్నా ఆగని ఒక స్వచ్చోద్యమ ప్రగతి వలన –

శ్రమదానం విలువేదో గ్రామానికి తెలియకుంది!