20.07.2023....           20-Jul-2023

     ఘర్మదాతలకు సహస్ర ప్రణతులు!

ఇది శ్రమదానమ! సమాజ బాధ్యత? అపూర్వ సేవల? అప్పు తీర్చుటా?

లక్షల గ్రామాలకు దిక్సూచిక? కనీస మానవ కర్తవ్యాంశమ?

ఊరి కోసమై నిరంతరంగా - ఉత్సాహంగా – ఉద్విగ్నంగా –

సాగు వేడుకా?..... కర్మవీరులకు – ఘర్మదాతలకు సహస్ర ప్రణతులు!