స్వచ్చోద్యమ బాసట ఒకరి నొకరు బాధించుట – ఒకరి నొకరు దోచుకొనుట కులమతాల కుంపట్లతొ కునారిల్లి చచ్చుట ఇందుకు మినహాయింపే స్వచ్చోద్యమ బాసట ద్వి సహస్ర దినాల మించి దీని గొప్ప ముచ్చట!...
Read Moreబ్రతికేదీ బ్రతికించేది. ఈ భూగోళం పుట్టుక ఎన్నెన్ని యుగాల మాట! అదిటీవల పర్యావరణ ఆమూలం విధ్వస్తం ఎన్ని కోట్ల స్వచ్ఛభటులు ఎంతెంతగ పాటుబడిన అది బ్రతుకును, బ్రతికించును అభిలమానవాళిని!...
Read Moreఎందులోన ఆత్మ తృప్తి? ఈ జీవన పోరాటము లెప్పటికీ ఉండునవే ఆదర్శ శ్రమదానం అది రోజుకు ఒక గంటే స్వచ్ఛ మాన్య చల్లపల్లి సాధించగవచ్చునే! అనురక్తి - ఆత్మ తృప్తి అందులో లభించునే!...
Read Moreస్వచ్ఛ బీజముల మొలకలు విరివిగనే నాటినారు - వీధులు, రహదారులందు హరిత వర్ణ సుందరమగు అన్...
Read Moreఅనుసరిస్తే-అనుకరిస్తే రెండు వేల దినాలపైగా వండి వార్చిన స్వచ్చ శుభ్రత వాళ్లు మానితె గ్రామ శౌచం వట్టి బోవును - నీరుగారును కరోన సమయంలోన ప్రతి యొక గ్రామ పౌరుడు నడుం కట్టి అనుకరింపుడు-అనుసరింపుడు స్వచ్చ సైన్యం అడుగుజాడలు! ...
Read Moreఇదొక స్వచ్ఛతా వృక్షం ఎందరెందరిదొ స్వప్నం - ఇది గ్రామ వికాస పథం కలలనేవి సాకారం కావడమే అద్భుతం! ...
Read Moreగ్రామ స్వస్తతకే మద్దతు కవులూ - గాయకులు - చిత్ర కళాకారులిందు కలరు గృహిణులు – ఒజ్జలు – రైతులు - వృద్ధులు, ...
Read Moreఅపభ్రంశమ ? అనాచారమ? కళ్లెదుటె దిన దినం జరిగే కార్యకర్తల శ్రమ విరాళం- ఆహో రాత్రుల స్వార్థ త్యాగం – ఆదేమైనా అనైతికమా? అనాచారమ-అపభ్రంశమ – ఆటవికమా- దేశ ద్రోహమ? అనుసరింపవు – ఆదరిం...
Read Moreఅనుసరింపవ? ఆచరింపవ? యుగయుగాలుగ – తరతరాలుగ యుక్తమైనది స్వార్థ త్యాగం దేశ చరితలు - జాతినేతలు తేల్చి చెప్పిన శ్రమ విరాళం ఊరిలోనే – కనుల ముందే స్వచ్ఛ సైన్యం ప్రదర్శిస్తే అనుసరింపవ - ఆదరింపవ స్వచ్ఛ సంస్కృతి సంప్రదాయం!...
Read More