ప్రత్యక్షోదాహరణము! “ఆర్థిక సహకారాలకు శ్రమదాతృత తోడైతే - గ్రామస్తులు స్వచ్చోద్యమ కారులతో జతకడితే - ఊరైన-శ్మశానమైన ఉన్న ఫళానా మెరుగగు” అనుటకు పాగోలు రోడ్డె ప్రత్యక్షోదాహరణము!...
Read Moreపదే పదే ఋజువు పరచె! అసలగు సౌందర్యమేదొ - సౌకుమార్య మర్థమేదో సంపాదన పరమార్థమేదొ - త్యాగాలకు అర్థమేమొ ...
Read Moreనరకానికి తొలి మెట్టని ఇదుగో పాగోలు బాట! ఇప్పుడిలా ఉండె గాని ఒకనాడిది నరకానికి తొలి మెట్టని గుర్తుందా? మహాదాత రామబ్రహ్మ మహనీయుని పుణ్యంతో హరిత-పుష్ప సంపదతో అలరారెను చూడునేడు!...
Read Moreఈ పర్యాటక కేంద్రం ఏ ప్రత్యేకత లేకనె ఇంతమంది మహామహులు గ్రామం సందర్శనకై వస్తున్నారను కొనకుడు ...
Read Moreచాటింపులు వేస్తున్నవి! ఈ శుభ్రపడిన రహదారులు, శోభస్కరమగు వీధులు, అడుగడుగున హరిత శోభ, ఆహ్వానం పలుకు పూలు ...
Read Moreఈ కలివిడి - ఈ సందడి “ఈ పరోపకారక శ్రమ, ఈ కలివిడి - ఈ సందడి ఎన్ని మురికి పనులైనా ఇష్టంగా చేయు తీరు ...
Read Moreకట్టే- కొట్టే- తెచ్చే "కట్టే- కొట్టే- తెచ్చే" కథ వంటిది కాదుసుమా ఏకాదశ వసంతాలు దాటిన శ్రమ చరితము ఇది అననుకూల పరిస్థితుల నధిగమించి శ్రమ సంస్కృతి ప్రజలకు అలవరుస్తున్న కఠినమైన ప్రయత్నమిది!...
Read More