ఎండ – వానకు, చలికి – మంచుకు, తుఫానులకూ- ప్రమాదాలకు నిందలకు – అభినందనలకూ, పడగ ఎత్తిన కరోనాలకు బెదరకుండ సుదీర్ఘకాలం గ్రామ బాధ్యత నిర్వహించిన త్యాగధనులకు వందనమ్ములు – అకుంఠిత సుమ చందనమ్ములు!...
Read Moreఎక్కడెక్కడి కశ్మలాలను – మారుమూలల అశుద్ధాలను కరుడుగట్టిన స్వార్ధములను – జనం మనసుల సంశయాలను తుడిచిపెట్టుచు రెండు వేల దినాల నుండీ ఉద్యమించిన అందరికి శిరసాభివందన - మలౌకిక సుమ చందనమ్ములు! ...
Read Moreస్వచ్చ సంస్కృతి పాదుకొల్పే శుభోదయ శ్రమదాతలెందరో వచ్చి పోయిరి – పోయి వచ్చిరి – వందలాదిగా కార్యకర్తలు ఇన్నివేల దినాల తరబడి – ఈ మహోద్యమ రూపశిల్పులు అందరికి మా ప్రణామంబులు &...
Read Moreవెలుగువచ్చు – గాలి వీచు – విరులు కనులు విచ్చి చూచు – వర్షం – శీతల వాయువు వచ్చి మొక్క తలను ఊచు చల్లపల్లి స్వస్తతకై స్వచ్చ కార్యకర్త నడచు! రెండు వేల నాళ్ళ శ్రమకు నీరాజన మర్పిస్తా!...
Read Moreపాటుబడుతూ పరవశిస్తూ... తమ సమాజ రుణాన్ని తీర్చే తాత్త్వికతతో స్వచ్చ సైన్యం ...
Read Moreక్రమం తప్పని స్వచ్చ ఉద్యమ స్వార్ధమును చిదిమేసుకుంటూ – త్యాగములకే జన్మనిస్తూ...
Read More