ఊరి బాధ్యతంతా మనదేననుకొని..... పెద్దా - చిన్నా కార్యకర్తలందరికీ నమస్కారాలండి! నా పేరు ముత్యాల లక్ష్మి. చంటి హోటలంటే చాలు - అందరికీ బాగా తెలుస్తుంది. ఎవరికి వాళ్లం కుటుంబాల - పిల్లల బాధ్యతల్ని చూసుకోవడమే చాల గొప్పండి. మరి అవి చూసుకొంటూనే నా బజారు, నా ఊరు పరిశుభ్రతల బరువు మోయడమంటే - అదీ తొమ్మిదేళ్ళ నుండీ - ఎంత మంచి పెద్ద పనో ఆలోచిస్తుంటే ఈ స్వచ్ఛ కార్యక్రమం ఎంత గొప్పదో అర్థమౌతున్నది. ...
Read Moreఈ ఉద్యమం ఎంత సులభమనిపిస్తుందో అంత కష్టం అందరికీ వందనాలు. నేను పసుపులేటి ధనలక్ష్మి నండి. పెద్ద చదువు లేకపోయినా మొదట్లో ధైర్యంచేసి రాలేకపోయినా, 50 రోజుల తరవాత వచ్చి కలిసినా, ఇంత పెద్ద పెద్దవాళ్లు నన్ను కూడ తమతో సమానంగా - ఒక స్వచ్ఛ కార్యకర్తగా గౌరవిస్తున్నందుకు ధన్యవాదాలండి. ...
Read Moreసమర్థిస్తాం - స్వాగతిస్తాం! జరా భారం లెక్క చేయక స్వచ్ఛ కర్మను ప్రోత్సహిస్తూ ఉషోదయముకు ముందుగానే ఉద్యమంలో పాలు గొంటూ ...
Read Moreజై గురుదేవ! జై స్వచ్ఛ సుందర చల్లపల్లి!! పెద్దలకూ – పిన్నలకూ తొమ్మిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు. చల్లపల్లి సెంటర్ లో జరిగిన శ్రమదానోద్యమ శత దినోత్సవం నుండీ నాకీ కార్యక్రమంతో అనుబంధం ఏర్పడింది. నాకు ఏ రోజైనా - ఏ కారణం చేతైనా దీని పట్ల కాస్త పట్టుదల తగ్గినప్పుడల్లా - వాళ్లది కాని గ్రామ సౌకర్యాల కోసం లక్షలు ఖర్చు చేస...
Read Moreఉద్యమంలో పాల్గొనకముందూ – తర్వాతా అందరికీ నమస్కారాలు తండ్రీ! 10 నెలలుగా ఊరి శ్రమదానానికి దూరంగా ఉండడం ఎంత కష్టమో తెలుసుకొన్న పల్నాటి అన్నపూర్ణనండి! యాక్సిడెంట్ లో కాలు నుజ్జై, బహుళ శస్త్రచికిత్సలు జరిగి, నెలల తరబడి ఫిజియోథెరపీల తర్వాత గత నాలుగు రోజుల నుండీ మన స్వచ్చోద్యమ ప్రపంచంలోకి నా కాలు మోపుతున్నందుకు ఆనందంగా ఉన్నది. ...
Read Moreసమర్పిస్తాం ప్రణామంబులు! ‘సమాజ బాధ్యత’ అనే పేరిట సదుద్దేశం తోడ మొదలై హరిత సంపద - పూల తోటల నంతకంతకు విస్తరిస్తూ...
Read Moreసాష్టాంగ ప్రణామములు! అందలమెక్కుట కన్నా అది మోయుట మేలనుకొని వీధులు చెడగొట్టుకున్న శుభ్రపరచుటే మిన్నని...
Read Moreసాష్టాంగ ప్రణామములు! అందలమెక్కుట కన్నా అది మోయుట మేలనుకొని వీధులు చెడగొట్టుకున్న శుభ్రపరచుటే మిన్నని...
Read Moreసాష్టాంగ ప్రణామములు! “స్వార్థంలో కిక్కు వద్దు - త్యాగంలో మజా ముద్దు వ్యక్తుల విజయాలకన్న సామాజిక జయమెమిన్న” ...
Read More