నల్లూరి కలం రాముడు కన్నులారగ స్వచ్ఛత కాంచి నిత్యం కార్యకర్తల శ్రమను కవితలు కట్టి దాంతో ...
Read Moreఇది ఆగని ధారావాహిక! మఘలొ పుట్టి, పుబ్బలోన మాయమయే పని కాదిది హ్రస్వ దృష్టి - వక్రబుద్ధి ఆలోచన కానేకాదిది మాతృభూమి చల్లపల్లి మహనీయత వెలుగు దాక...
Read Moreఅజాత శత్రువులే గదా! ఎవ్వరినీ నొప్పించక - బెదిరించక – బాధించక ఎవరి వీధి - ఎవరివాడ - ఎవరి ఇంటి ముందైనా పెంట కుప్పొ - మురుగు కంపొ - నిర్వికారముగ చేసే స్వచ్ఛ కార్యకర్తలనగ అజాత శత్రువులే గదా! ...
Read Moreసంఘటితమొ – సందేశమొ ఆదర్శము - ఆశ్చర్యము - ఆనందమొ - అభ్యుదయమొ సంవేదన - సందేశమొ – సదాచరణ సందేశమొ - ఏదైతేనేం గానీ – స్వచ్చోద్యమ కారులు పన్నెండేళ్లుగా శ్రామిక పట్టు సడల నీయరు!...
Read Moreక్రీడను మాత్రం ఎన్నైనా పెంచగలరు ఎంపిక చేసిన చెట్లను రహదారులపై విరివిగ పూవులు పూయించగలరు...
Read Moreరొటీన్ లైఫ్ కు భిన్నంగా ఒంటరితనముకు చిక్కిన ఓ నా గ్రామస్తులార! విసుగుదలలు, క్రుంగుబాట్లు వేధించే మిత్రులార! రొటీన్ లైఫ్ కు భిన్నంగా ...
Read Moreఅవసరమీ శ్రమత్యాగము ఏ ఒకరిని ప్రశ్నించిన “ఎందుకు ఈ శ్రమదానం?” అని, ఈ వేకువ మీ కష్టం ఎంత కాలమూరికి? అని వినిపించెను ...
Read More