చినకళ్లేపల్లి వాస్తవ్యులు 'గుత్తికొండ రామారావు' గారు ఒక ధాన్యపు బస్తా విలువైన 1370/- రూపాయలను స్వచ్చ కార్యక్రమం కోసం 'మనకోసం మనం' ట్రస్టుకు విరాళం ఇచ్చారు.