విరాళం (03.04.2020)....

 ‘స్వచ్చ సుందర చల్లపల్లి’ ఉద్యమ స్తంభాలలో ఒకరైన ప్రాతూరి ఉదయ శంకర శాస్త్రి గారి 5,000 రూపాయల విరాళం ఎప్పటిలాగే ఈ నెల కూడా ‘మనకోసం మనం’ ట్రస్టుకు చెక్కు రూపంలో అందినవి.


దాసరి రామకృష్ణ ప్రసాదు
చల్లపల్లి - 03.04.2020