1882* వ రోజు....

  ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1882* వ నాటి విశేషాలు.  

 

          ఈ రోజు ఉదయం 4.04 నుండి 6.20 నిముషాల వరకు 25 మంది కార్యకర్తలు నాగాయలంక రోడ్డులోని పెట్రోల్ బంక్ వద్ద నుండి పాత విజయాకాన్వెంట్ రోడ్డు వద్ద వరకు రోడ్డుకు ఇరువైపులా శుభ్రం చేసి చెత్తను డంపింగ్ యార్డుకు తరలించారు.

 

          రేపటి కార్యక్రమం కోసం బైపాస్ రోడ్డులో భారతలక్ష్మి రైస్ మిల్ రోడ్డు వద్ద కలుసుకుందాం.

 

దాసరి రామకృష్ణ ప్రసాదు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

మేనే జింగ్ ట్రస్టీ - మనకోసం మనం ట్రస్టు,

సోమవారం – 06/01/2020

చల్లపల్లి.