Daily Updates

2827* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? 2827* వ నాటి రెస్క్యూ టీమ్ పరిమిత సేవలు.             మళ్లీ సోమవారం (17-7-23) వచ్చేసింది. 4.30 కాకముందే బొత్తిగా పరిమిత సంఖ్యలో - కేవలం 3గ్గురు స్వచ్ఛ కర్మిష్టులు గంగులవారిపాలెం రోడ్డెక్కనే ఎక్కారు.             ఎంచేతో గాని ...

Read More

2826* వ రోజు ...

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడాలా? ఆదివారం నాటి బందరు రహదారి హరిత సుందరీకరణం - @2826* ...

Read More

2825* వ రోజు ...

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే  ప్లాస్టిక్కులు వాడనేల? స్వచ్ఛోద్యమ చల్లపల్లిలో ఇప్పటి కృషి 2825* నాటిది! కృషికారులు నాతో సహా 28 మంది - ఈ శనివారం (15.7.23) వేకువ 4.16 - 6.05 వేళల నడుమ జరిగిన రహదారి హరితాలంకరణం గంగులపాలెం మరియు పెదకళ్లేపల్లి రోడ్లమయాన! ప్రాత స్వచ్చ కార్యకర్తలేతప్ప – ఈ వేకువ ఇతర పౌరులకు దయ ...

Read More

2824* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? 2824* వ నాటి హరిత యజ్ఞం.           ఇటీవల ఈ ‘యజ్ఞం’ అనే మాట వాడి, వాడి అరిగిపోతున్నది! జలయజ్ఞం, అక్రమ ధన యజ్ఞం, విద్యాయజ్ఞం ...

Read More

2823* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? ప్రకృతితో స్వచ్ఛ కార్యకర్తలతో ప్రకృతి దాగుడుమూతలు - 2823*           జులై - 13, 2023 - గురువారం నాటి వేకువ 4.12 - 5.15 నడుమ 16 మంది కర్తవ్యనిబద్దుల పారిశుద్ధ్య క్రీడలవి! కరెంటు లేని, వానా, గాలీ దోబూచులాడిన చివరికని వార్యంగా 45 నిముషాల ముందుగానే అగిన స్వచ్ఛంద సేవల సంగతిది!...

Read More

2822* వ రోజు ...

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? సామూహిక శ్రమదాన పరమార్థం - @2822*             బుధవారం చీకటి (4.15 AM) కాలపు గ్రామ సేవకు తరలి వచ్చిన కార్యకర్తలు 34 మంది, వారి శ్రమ ఫలించి బాగుపడినవి ...

Read More

2821* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడాలా? మరొక మారు గ్రామ భద్రతా దళ చర్యలు - @2821*             పను లైదుగురివి, మరో ముగ్గురిది హంగులు, ఇవన్నీ చోటు చేసుకొన్నది కమ్యూనిస్టు వీధిలోని కమ్యూనిస్టు పార్టీ కార్యాలయం ఎదుట - మాలెంపాటి అంజయ్య గృహావరణలో! ...

Read More

2820 * వ రోజు...

  పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడాలా?                ఆదివారం నాటి స్వచ్ఛ- సుందరోద్యమ బల ప్రదర్శన @ 2820*           57 మంది గ్రామ వివిధ వర్గాల గ్రామస్తులతో సదరు సమైక్య - శ్రమైక ప్రదర్శన 4.15 కే మొదలయిందని వాట్సప్ తొలి చిత్రాన్ని బట్టి తెలుస్తున్నది!  ...

Read More

2819* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడాలా? క్రొత్త జాతీయ రహదారికొక పచ్చ తోరణం! -2819*           ఇది శనివారం, అది జాతీయ ఉపరహదారిలో గంగులపాలెం సమీపం, కార్యకర్తలొక దశలో 49 మంది, నాటిన పూలమొక్కలు వంద, వాతావరణం ఆహ్లాదకరం, పచ్చతోరణం కూర్చుతున్న అందరి ముఖాల్లోనూ సంతోషం! స్వచ్ఛ - సుంద...

Read More
<< < ... 95 96 97 98 [99] 100 101 102 103 ... > >>