పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయవలసిందే. 28 మంది నెరవేర్చిన రహదారి బాధ్యతలు - @3852* అవి 2.6.26 మంగళవారం నాటివి; వారి ఇళ్ల ఎదుట వీధిలో జరిపినవి కావు – ఇళ్లకూ ఊరికీ దూరంగా నాగాయలంక మార్గంలోనివి; ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయవలసిందే. గిరిగీసుకొని చల్లపల్లికే పరిమితం కాని 3851* వ శ్రమదానం! కార్యకర్తల కష్టం గ్రామం చుట్టూ ఎక్కడ అవసరం పడితే అక్కడికే వెళుతుంటుంది - ఒక ముఖ్యమంత్రి “ప్రజల వద్దకే పాలన” అన్నట్లుగా! ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయవలసిందే. ఆదివారం (31-5-26) నాటి పనిదినం సంఖ్య సరిగ్గా -3850* ! ఈ వేకువ సమయపు శ్రమదాతలైతే 46+5 (చివరి ఐదుగురు తుది సమావేశంలో పాల్గొన్న వారు!) 50 మందికి పై మాటే! కార్య రంగం: కోమలా నగర్ లో - కోడూరి వారి వీధిలో ! కాసానగర్ నుండి కోమ లా నగర్ కు శ్రమ వేదిక మారిన కారణం కూడ కోడూరు వారే! ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయవలసిందే. సత్ఫలితాన్నిచ్చిన 3849* వ విడత (30.5.26) శ్రమదానం! ఆ అతి విలువైన - సర్వదా ఆదర్శప్రాయమైన దానం ఈ శనివారం ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయవలసిందే. భీకర ఝంఝామారుతం పిదప రహదారి భద్రతలు - @3848* గురువారం రాత్రి 11.20 కి వీచిన గాలీ, అది మోసుకొచ్చిన దుమ్మూ, ఫెళ ఫెళార్...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయవలసిందే. 3847* వ నాటి సామూహిక శ్రమ కూడ కాసానగర్ వద్దనే! సమయం 4.20 AM, గురువారం -28.5.2026, సమూహం తొలిగా 10 మందీ, నెమ్మదిగా 28 మందీ! పని ముగింపు 5.50, ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయిన – ఏకమాత్ర ప్రయోజనకరమైన ప్లాస్టిక్కులు ఇకనైనా మానేద్దాం! శ్లాఘనీయమైన శ్రమ - సమయ – అర్ధదాన దృశ్యాలు - @3846* ఆ 3 రకాల త్యాగాలు మే – 27 – బుధవారానివి! 29+6=(35) గురివి. వాటి వేదిక పాగోలు పరిధిలోని NTR పాఠశాల మొదలు సదర గ్రామ ఆరంభం దాక!...
Read Moreపర్యావరణ ధ్వంసకమయిన – ఏకమాత్ర ప్రయోజనకరమైన ప్లాస్టిక్కులు ఇకనైనా మానేద్దాం! కాసానగర్ చెరువు కేంద్రంగానే మరొక శ్రమదానం @3845* రోహిణి కార్తె 2 వ నాడు - ఎండలకు రోళ్లు పగిలాయో లేదో గాని, ఆ అననుకూల ఉక్క వాతావరణానికి ఈ పూట 30...
Read Moreపర్యావరణ ధ్వంసకమయిన – ఏకమాత్ర ప్రయోజనకరమైన ప్లాస్టిక్కులు ఇకనైనా మానేద్దాం! రోహిణి కార్తె వాతా.వరణంలో రహదారి సుందరీకరణ – 3844* కారణమేదైనా ఈ సోమవారం (25.5.26) కార్యకర్తల సంఖ్య పొదుపు పాటింపబడి, 22 కే పరిమితమయింది. ఇటు కాసానగర్ చెరువు వద్దా, అటు NH216 చె...
Read More