ప్రతి ఫలితం శ్రమతోనే ప్రత్యక్షం ఔతది సామాజిక స్పృహ ఉంటే శ్రమ సార్థక మౌతది స్వచ్చోద్యమ చల్లపల్లె సజీవ సాక్ష్యం దానికి సహస్రధా ఋజువైనది - సందేహం దేనికి?...
Read Moreఎవరి స్వచ్చోద్యమం సంస్కృతి ? ఎవరి సంచిత స్వచ్చ సంస్కృతి! ఎవరి నిర్మిత శుభ్ర సత్కృతి! ఎట్టి భవితల కిట్టి విస్తృతి ! ఏ మహోన్నతి కింత సన్మతి! కీర్తి కాంక్షల కాక లేపక- కేవలం నిస్వార్థ ముగనే నడచు స్వచ్చోద్యమ రథానికి నా సవినయ ప్రణమాంజలి!...
Read Moreనదురు - బెదురు లేని.... ఏ నష్టమూ ఎదురొచ్చిన – ఏ కష్టం బెదిరించిన – ఏ అనూహ్య పరిణామా లెంతెంతగ అడ్డొచ్చిన – స్వచ్చోద్యమ చల్లపల్లి పయనం ఆగింది లేదు ఆ సామాజిక చ...
Read Moreఈ మహోత్కృష్ట శ్రమదానం ఏకొందరి పరిమితమా! తలచుకొంటే – ముందుకొస్తే - అదేం పెద్ద అసాధ్యమా! వెలుతురువలె - గాలి వలే వెలుగొందే నిస్వార్థత అందరి కాచరణీయమె స్వచ్చోద్యమ విశిష్టత!...
Read Moreఈ మహోత్కృష్ట శ్రమదానం ఏకొందరి పరిమితమా! తలచుకొంటే – ముందుకొస్తే - అదేం పెద్ద అసాధ్యమా! వెలుతురువలె - గాలి వలే వెలుగొందే నిస్వార్థత అందరి కాచరణీయమె స్వచ్చోద్యమ విశిష్టత!...
Read Moreగ్రామ చరితను మార్చగలిగిన - రాజనాల్ పండించ జాలిన – కాలమున కెదురొడ్డి నిలిచిన - క్రమం తప్పక నిలిచి - గెలిచిన – దేశమున మార్మ్రోగి పోయిన – దివ్య సందేశములు పంచిన – చల్లపల్లి స్వచ్చ - సుందర సైనికులకిదె తొలి ప్రణామం!...
Read Moreస్వచ్ఛ – శుభ్రతలు వికసించే- చల్లని పల్లే నా గ్రామం శ్రమ సంస్కృతితో విలసిల్లే – జవ సత్త్వములే నా గ్రామం రెండు వేల ఐదొందల రోజుల – నిండు త్యాగమే నా గ్రామం స్వయం కృషికి నిలువెత్తు సాక్ష్యముగ- ప్రభవించినదే నా గ్రామం ॥ స్వచ్ఛ శుభ్రతలు వికసించే – చల్లని పల్లే నా గ్రా...
Read Moreచారిత్రక గాధలు గతాను గతికం గానే కాలుష్యపు వీధులు; తిష్ఠ వేసుకొని కదలని మురుగుకాల్వ గుంటలు; ముక్కు పుటాలదర గొట్టు పూతి గంథ కంపులు - కార్యకర్త శ్రమ ధాటికి గత చరిత్ర గాథలు!...
Read Moreఓహోహో స్వచ్చోద్యమమా! ఓహోహో స్వచ్చోద్యమమా నా - గ్రామ భవితవ్య కీలకమా! సకాల సముచిత నిర్ణయమా ! శుభ స్వచ్ఛ సౌందర్య వికాసమా! ॥ఓహో! ఓ స్వచ్చోద్యమమా॥ బాహ్య విసర్జన కాలములో దు - ర్గంధ భూయిష్ట గ్రామములో ...
Read More