ఇది కరోనా కష్టకాలం. శ్రమ విరాళం క్రమవికాసం జరిగెగద నీ గ్రామ మందున మహాదర్శం మహోద్యమముగ మారెగదనీ కనుల ముందున కరోనాతో కార్యకర్తల కాళ్ళు ముందుకు సాగనందున - అనుసరింపుడు – ఆచరింపుడు స్వచ్చ సైన్యం అడుగుజాడను!...
Read Moreఇవి పునర్నవ స్వచ్చ సేవలు. వీధి శుభ్రతకై తపస్సులు ఇవి పునర్నవ స్వచ్చ సేవలు కశ్మలంపై పోరు కిందరు – గ్రామ స్వస్తత చెరుపనెందరొ! శతాధిక దిన విరామంతో స్వచ్చ సైన్యం కదం త్రొక్కుట స్వచ్చ సుందర చల్లపల్లి ప్రశస్త చరితకు మేలి ముచ్చట!...
Read Moreఎందరెందరో ధన్యులు-అందరికీ.... ఒక ‘ఎక్కటి యోధుని’ తో ఒక్క ఊరు సురక్షితం ఒక మహనీయుని ఒరవడి ఒక దేశపుటవసరం ఎందరో మహానుభావులందరికభివందనం ఆ ధన్యుల ప్రేరణె మన స్వచ్చోద్యమ కారణం!...
Read Moreస్వచ్చోన్నత చల్లపల్లి ఒక గ్రామం మెరుగుదలకు ఉదయించిన ఉద్యమ మది ఒక మనోజ్ఞ- ఒక సుదీర్ఘ-ఒక సమున్నతాశయమది వెదకి వెదకి మూల మూల స్వచ్చత సాధిస్తున్నది ఇప్పటికె అనేక ఊళ్ల కిది మహాదర్శమౌతున్నది!...
Read Moreసహర్షమగు శ్రమ సంస్కృతి. మహాశ్చర్య ఉద్యమాలు మన ఎదుటే జరిగినపుడు త్యాగశీల శ్రమ సంస్కృతి తారసపడి నిలిపినపుడు ...
Read Moreకరమ్ చందుని వరప్రసాదం. జాతిపిత గాంధీ మహాత్ముడే చాటి చెప్పిన స్వచ్చ మార్గం ప్రతి దినం గంటన్నరైనా గ్రామ వికసన శ్రమప్రదానం ...
Read Moreశతాబ్దాల కాలుష్యం X అరదశాబ్ది శ్రమదానం. ఈ స్వచ్చోద్యమ చల్లపల్లి కేమంతగ వయసుందని! శతాబ్దాల కాలుష్యం శాపం తన నెత్తి కెక్కి...
Read Moreసంపూర్ణముగ నమ్ముతున్నా. ప్లాస్టిక్ వస్తువులొద్దని – ప్రత్యామ్నాయములె ముద్దని... పచ్చదనం – స్వచ్చ పధం ప్రగతికి తొలి అడుగులని... పరిసరాల పరిశుభ్ర...
Read Moreస్వచ్చ – శుభ్రత సమారాధన స్వచ్చ సైన్యం గ్రామ శుభ్రత సమారాధన చేసి పెడితే – ట్రస్టు మనుషులు ఊరినంతా రాగరంజితముగ మలిస్తే -...
Read More