News And Events List

‘కమ్యూనిస్ట్ బజారు’...

 mailuserfiles/Click here : సుందరీకరణ కార్యకర్తల శ్రమతో మరింత సుందరంగా మారిన ‘కమ్యూనిస్ట్ బజారు’ Communist Bazar Mixed -compressed.pdf...

Read More

విరాళం (03.04.2020)...

 ‘స్వచ్చ సుందర చల్లపల్లి’ ఉద్యమ స్తంభాలలో ఒకరైన ప్రాతూరి ఉదయ శంకర శాస్త్రి గారి 5,000 రూపాయల విరాళం ఎప్పటిలాగే ఈ నెల కూడా ‘మనకోసం మనం’ ట్రస్టుకు చెక్కు రూపంలో అందినవి. ...

Read More

సంత, సంత బజారు, రైతుబజారు...

 సంత, సంత బజారు, రైతుబజారులలో గత ఏడెనిమిది నెలల నుండి బాగా అక్కరకు వస్తున్న స్వచ్చ కార్యకర్తల శ్రమ           2019, జులై నెలంతా స్వచ్చ కార్యకర్తలు రైతు బజారు, సంత మార్కెట్ ను శుభ్రపరచి, సుందరీకరించారు. అంతేకాకుండా,...

Read More

విరాళం (26.03.2020)...

  “సూర్యదేవర నాగేశ్వరరావు గారు వారి సతీమణి ప్రమీలాదేవి గారు” ‘మనకోసం మనం’ ట్రుస్టుకి 10,000/- విరాళం ఇచ్చారు.    గతంలో ఇచ్చిన 1,64,000/- రూపాయలతో కలిపి ఇప్పటివరకు వారు 1,74,000/- రూపాయలను ట్రస్టుకు విరాళంగా ఇచ్చారు.               ఇట్లు డా. దాసరి రామకృష్ణ ప్రసాదు మేనేజింగ్ ట్రస్టీ, మనకోసం మనం ట్రస్ట్ స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త, చల్లపల్లి. ...

Read More

స్వచ్చ చల్లపల్లి – కాఫీ కబుర్లు...

          ‘స్వచ్చ చల్లపల్లి’ కార్యక్రమం మొదలైన కొత్తలో 6 గంటలకి కార్యక్రమం ముగిసిన తరువాత అందరం ఇళ్ళకు వెళ్లిపోయేవాళ్లం. కొద్ది రోజుల తరువాత దాసి సీతారామరాజు గారు అప్పుడప్పుడు ‘టీ’ తెప్పించి కార్యకర్తలకు ఇస్తుండేవారు. ఆ కాలంలో ప్రతి బుధవారం విజయవాడ నుండి డా. శివన్నారాయణ గారు వస్తుండేవారు. వారు వచ్చినప్పుడు వాసిరెడ్డి కోటేశ్వరరావు మాష్టారు, రాజేశ్వరి గారితో ఇంట్లో కాఫీ పెట్టించి అందరికీ ఇస్తుండేవారు. కొన్ని వారాల తరువాత అంద...

Read More

వృద్ధో రక్షతి రక్షితః...

 [స్వచ్చోద్యమ చల్లపల్లి లో సీనియర్ కార్యకర్తలకు అభినందనం]             ఐదున్నరేళ్లుగా నిర్విఘ్నంగా – అద్భుతంగా కొనసాగుతున్న స్వచ్చ సుందర చల్లపల్లి సుప్రభాత శ్రమదాన కా...

Read More

విరాళం (10.03.2020)...

  పాగోలు వాస్తవ్యులు స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్త "కంఠంనేని రామ బ్రహ్మ్మం గారు" నేడు తన 69* వ పుట్టినరోజు సందర్భంగా 'స్వచ్చ చల్లపల్లి' కార్యక్రమాల కోసం 'మనకోసం మనం' ట్రస్టుకి 20,000/- చెక్కును విరాళంగా అందచేశారు. వీరు ప్రతి సంవత్సరం మార్చిలో 15 వేలు, సెప్టెంబర్ లో 15 వేల రూపాయలు విరాళంగా ఇస్తున్నారు. గతంలో ఇచ్చిన 1,70,000/- రూపాయలతో కలిపి ఇప్పటివరకు వారు 1,90,000/- రూపాయలను ట్రస్టుకు విరాళంగా ఇచ్చారు.    స్వచ్ఛ కార్యకర్తలందరి తరపున వీరికి జన్మదిన శుభాకాంక్షలు, ధన్యవాదములు.     వారి అభ్యర్ధన :...

Read More

సాకారం కాబోతున్న స్వచ్చ చల్లపల్లి లక్ష్యం...

మనం స్వచ్చ చల్లపల్లి ఉద్యమాన్ని మొదలుపెట్టిన రోజు మొట్టమొదట మనం లక్ష్యంగా పెట్టుకుంది -- గ్రామ పరిశుభ్రత - గ్రామ ప్రజలందరూ ఇంటిలోని చెత్తని తడిచెత్త, పొడి చెత్త విడివిడిగా గ్రామ పంచాయితీ కి అందజేయాలని - ఒక్క చాక్లెట్ కాగితం పారేయాలన్నా ఇది డంపింగ్ యార్డు దాకా చేరుతోందా లేదా అక్కడ Solid waste management సరిగ్గా జరుగ...

Read More

గుత్తికొండ రామారావు గారి విరాళం (04.03.2020)...

  చినకళ్లేపల్లి వాస్తవ్యులు 'గుత్తికొండ రామారావు' గారు ఒక ధాన్యపు బస్తా విలువైన 1370/- రూపాయలను స్వచ్చ కార్యక్రమం కోసం 'మనకోసం మనం' ట్రస్టుకు విరాళం ఇచ్చారు.     గత సంవత్సరం కూడా వారు ఇలానే 1300/- రూపాయలు విరళంగా ఇచ్చారు.    వీరికి స్వచ్చ కార్యకర్తలందరి తరపున ధన్యవాదములు.   డా. దాసరి రామకృష్ణ ప్రసాదు 04.03.2020...

Read More
<< < 1 2 3 4 5 [6] 7 8 > >>