స్వచ్ఛంగా… సుందరంగా… చల్లపల్లి CI గారి ఆఫీసు
చల్లపల్లి CI గారి ఆఫీసును ఇటీవల కృష్ణాజిల్లా SP గారు సందర్శించి ఆఫీసును, తోటను స్వచ్ఛంగానూ, సుందరంగానూ ఉంచుతున్నందుకు ప్రశంసించారు.
నీడనిచ్చే మొక్కలు, పూల మొక్కలు, కూరగాయల మొక్కలను నాటి వాటిని సంరక్షించడానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న CI గారు, సిబ్బంది అభినందనీయులు.
ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఇలానే నిర్వహిస్తే ఎంతో బాగుంటుంది కదా!
- డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
29.12.2024.