27.09.2023....           27-Sep-2023

            ముక్త సరిగా

ముక్త సరిగా వ్రాయదగినవి మూడు సంగతు లిచ్చటన్

స్వచ్ఛ - సుందర చల్లపల్లికి శోభ తెచ్చిన వేవనన్ –

మొట్టమొదటిది శ్మశానం, రెండవది గంగులవారిపా

లెం బజారూ, కమ్యునిస్టుల వీధిగా అవి తేలెడిన్.