అంకితులు మన చల్లపల్లికి – 14
అసలు సిసలు స్వచ్ఛ కార్యకర్త మెండు శ్రీనుడే
శ్రమదానము నందాతని సంగతి ప్రత్యేకమే
“వచ్చామా - తోచిన పని చేశామా – వెళ్లామా”
అన్నట్లాతని వైఖరి అందరికీ ఇష్టమే!