అంకితులు మన చల్లపల్లికి – 17
BDR చమత్కృతులు - వెల్లువగా మాటలు
అనధికారు లధికారులు అందరితో చొరవలు
శ్రమదానం మెలకువలూ స్వచ్చోద్యమ చల్లపల్లి –
శివరాంపుర కలయికలు తన మంత్రాంగమే!