31.07.2024....           31-Jul-2024

         వీక్షించాలని ఉన్నది!

ఇకపై ఈ శ్రమదానం ఎన్నెన్ని విచిత్రాలకు –

ఏ వినూత్న దృశ్యాలకు – సృజనాత్మక పోకడలకు –

కొంగ్రొత్తావిష్కరణకు – క్రొత్త తరం రాకడలకు

వేదికగా నిలువ నుందొ వీక్షించాలని ఉన్నది!