21.08.2024....           21-Aug-2024

   చల్లని ఒక మంచి పల్లె

అందరి కాదర్శంగా అలరారెడి గ్రామ మేది?

వ్యక్తుల లాభం కన్న సమిష్టి సుఖం కోరునేది?

భూగర్భంలోనె మురుగు ప్రవహించే మంచి పల్లె?

చల్లని ఒక మంచి పల్లె – పచ్చని మా చల్లపల్లి!