15.09.2024....           15-Sep-2024

    మద్యం బుడ్ల హడావిడి

అటుగా రహదారిపైన మద్యం బుడ్ల హడావిడి

ఇటు వంతెన ప్రాంతంలో పారిశుద్ధ్య తాకిడి

ఈ 37 మంది ఎందుకింత పోటీపడి

శనివారం వేకువనే సాగిన శ్రమ సందడి!