23.09.2024....           23-Sep-2024

  శ్రమదానంలో పాల్గొనండి!

శ్రమదానం పస ఏదో చూడాలిని ఉన్నదా?

సామూహిక శ్రమ శక్తికి సాక్ష్యం కనుగొంటారా?

పౌరబాధ్యతలకర్ధం  పనిగట్టుక చూస్తారా?

ఐతే - మా వేకువ శ్రమదానంలో పాల్గొనండి!