01.10.2024....           01-Oct-2024

          సంకల్పించే వారికి

కలకాలం హరిత శుభ్ర కళలిచ్చట పండాలని

ఆనందం, ఆరోగ్యం, అభ్యుదయం, చైతన్యం

గ్రామంలో ప్రతి యొక్కరి కన్నుల్లో నింపాలని

సంకల్పించే వారికి సమర్పింతు ప్రణామం!