పనులు చేయుదమ్మెవరిదొ
పైపై కబురులు చెప్పక పనులు చేయుదమ్మెవరిదొ
వేకువ బ్రహ్మముహూర్తపు వీధి సేవ చేవెవరిదొ గమ్యమ్మును వెంటాడే కర్మవీర వరులెవ్వరొ...
అట్టి స్వచ్ఛ కార్యకర్త కర్పిస్తాం ప్రణామములు!