28.12.2024....           28-Dec-2024

    పాలునీళ్లుగా కలిపి వేసిరి

వీధులందే పర్వదినములు శ్రమను మిళితం చేసిచూపిరి

పండుగలనూ ఉత్సవాలను క్రొత్త భాష్యం చెప్పి చేసిరి

ప్రజావసరము సాంప్రదాయము పాలునీళ్లుగ కలిపి వేసిరి

నేటి బాటలు కార్యకర్తలు మేటిగానే తీర్చిదిద్దిరి!