22.01.2025 ....           22-Jan-2025

  శివరాంపురం సాక్షిగ!

నిన్న దాక కోమలానగర్ – నేటి నుండి పెదకళ్లే

పల్లి రోడ్డు బాగుచేత ఉల్లాసం నింపుక

చేసేద్దాం ఊడిగములు చిత్తశుద్ధితోడుగ

శివుని రాత్రి పర్వదినంశివరాంపురం సాక్షిగ!