23.01.2025....           23-Jan-2025

      సురేశ్ నాదెళ్ళెపుడొ చెప్పెను!

“స్వచ్ఛ సుందర ఉద్యమానికి అతికినట్లుగ అన్నీ అమరెను

సమాలోచన, సదాచరణా, ధనం ఇంధన సమీకరణా

కవీ - గాయక వశీకరణా, కార్యకర్తల శ్రమీకరణా

మేలికలయిక ఇదే” నంటూ సురేశ్ నాదెళ్ళెపుడొ చెప్పెను!