18.02.2025 ....           18-Feb-2025

 తీర్థయాత్రల కొచ్చినట్లుగ

ఎక్కడి శివరామపురము - ఎక్కడ మీ చల్లపల్లి?

ఎందుకిందరు కార్యకర్తలు తీర్థయాత్రల కొచ్చినట్లుగ

చెత్త ఊడ్చుట - మురుగు తోడుట – రోడ్ల గుంటలు పూడ్చివేయుట?

సంత వీధి నలంకరించుట - సొంత పనులను దాట వేయుట?