26.03.2025 ....           26-Mar-2025

               అదైన తెలుసా?

ఐకమత్యపు బలం తెలుసాఅందరొకటై నిలిచి ఊరికి

చేయు సేవల విలువ తెలుసాచిత్తశుద్ధితొ దశాబ్దంగా

జన స్వస్తత కోరి చేసే సవనముంది - అదైన తెలుసా?

కార్యకర్తగ మారిపోతే గౌరవం చేకూరు తెలుసా?