21.04.2025....           21-Apr-2025

   అభివందనములు!

తెలియకుండ ఎన్నెన్నో రికార్డుల్ని తిరగరాసి,

పంచాయతి కెన్ని మార్లో ప్రశంసలను దక్కించి,

30-40 ఊళ్లకు మొదటి గురువులై నిలిచిన

చల్లపల్లి స్వచ్ఛ ఉద్యమానికి అభివందనములు!