25.04.2025....           25-Apr-2025

    ఇక పై 10 రోజుల్లో

ఇది మన MTM రోడ్డు – ఇది మొన్ననె ప్రారంభం

ఇక పై 10 రోజుల్లో ఎట్లుండునొ దీనందం

ఎంతెంతగ శ్రమదానం ఈ వీధిన జరుగనుందొ!

ఏమాత్రం తృప్తి స్వచ్ఛ కార్యకర్తలకు దక్కునొ!