అంతిమముగ సుఖపడేది
శ్రమజీవన సౌందర్యమె రహదార్లని గ్రహించండి
తమ ఊరి కొరకు పనిచేస్తే పోయేదేమున్నదండి
సమూలముగ కాలుష్యపురక్కసి పనిపట్టేస్తే
అంతిమముగ సుఖపడేది అందరమని నమ్మండి!
- నల్లూరి రామారావు,
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త.
లాస్ ఏంజల్స్, USA.
14.05.2025