29.05.2025....           29-May-2025

 ఈ తృప్తే చాలు మనకు!

ఇందరితో కలిసి మెలిసి చిన్న మంచి చేస్తున్నాం

ఎవరిని నొప్పించకుండ ఇలా పాటుబడుతున్నాం

నెమ్మదినెమ్మదిగానే ఊరిని మార్చేస్తున్నాం

ఇది కాదా మంచి బ్రతుకుఈ తృప్తే చాలు మనకు!