‘ఇవి గ్రాఫిక్స్’ అనడానికి
‘ఇవి గ్రాఫిక్స్’ అనడానికి వేలమార్లు పచ్చి నిజం
‘కనికట్లూ – భ్రమ’ అనుటకు కళ్ల ఎదుటి వాస్తవం
అనుకొన్నది సాధించక ఆగదు ఈ ఉద్యమం
ఇంక ఎలా ఆగుతుంది స్వచ్చోద్యమ విజయం?
- నల్లూరి రామారావు,
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త.
లాస్ ఏంజల్స్, USA.
01.06.2025.