04.06.2025 ....           04-Jun-2025

 హద్దు చెరిపి వేయుటకో

చల్లపల్లి వీధుల్లో చాలినంత పనిలేకో -

డ్రైన్లు బుద్ధి తెచ్చుకొని, నడవడాన్ని గమనించో -

స్వచ్ఛ - శుభ్ర సత్కర్మల హద్దు చెరిపి వేయుటకో -

స్థలం మార్పు కోసమనో కాసానగరం వెళ్ళుట?

- నల్లూరి రామారావు,

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త.

   లాస్ ఏంజల్స్, USA.

   04.06.2025.