19.06.2025 ....           19-Jun-2025

    ఏమాశ్చర్యం! ఎంత విశేషం! – 3

ముప్పై-నలభై మంది శ్రమతోనే ముఖ్య గ్రామమున మార్పులకై

నాలుగు లక్షల పని గంటల శ్రమ నాట్య భంగిమలు చూచుటకై

ఇవి గ్రాఫిక్సో - కటిక నిజాలో వివరమైన పరిశీలనకై

దూర ప్రాంత పర్యాటక మిత్రులు గమనించితిరా ఎపుడైనా?