20.06.2025....           20-Jun-2025

       ఏమాశ్చర్యం! ఎంత విశేషం! – 4

ముప్పై నలభై మంది గ్రామమును మొత్తంగా మార్చేస్తురనీ

పదకొండేళ్లుగ ఉడుం పట్టుతో అనుకొన్నది సాధింతురనీ

ఎవరూహించిరి ఈ కాలంలో ఇట్టి సంఘటన దేశంలో 

ఇదే కదా ఒక మేటి చరిత్రకు వీళ్లు చుడుతున్న శ్రీకారం?