04.07.2025....           04-Jul-2025

ఏ తెలియని కారణమో!

చాల మంది దృష్టిలొ ఇది స్వార్థ రహిత సదాచరణె 

సగం మంది ఆలోచన స్వచ్ఛ సేవ చేయాలనె

ఏదో ఒక సంకోచము ఏ తెలియని కారణమో

వేకువ సేవల నుండే వెనకకు లాగును వారిని!