14.07.2025....           14-Jul-2025

     కొందరు తొలి అడుగేస్తే

స్పచ్ఛ శుభ్ర పరిసరాలె పరమాత్ముని సన్నిధులని

Cleanliness is next to godlyness

 సౌందర్య విరాజితాలె స్వర్గ లోక పెన్నిధులని

అంటాం – మరి దేవళాల ఆవరణల శుభ్రతేది?

కోట్ల మంది స్నానించే కుంభ మేళ మాటేమిటి?