23.07.2025 ....           23-Jul-2025

 ల్లపల్లిలో వృక్ష విలాపం –9

(చల్లపల్లి వృక్ష సంపద తరపున దాసరి వారి వేదనకు నల్లూరి వారి పద్య రూపం)

ప్రజలు ఇది ఖండించ వలదా - ప్రభుత్వచర్యలు ఉండవలదా ?

సమాజంతో బాటు రక్షక భటులు మేల్కోని కదల వలదా?

చెట్లహత్యల నాప వలదా - పూలదొంగల పట్టవలదా?

కష్టజీవులు స్వచ్ఛ సుందర కార్యకర్తలు మెచ్చ వలదా?